Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఇంజన్లో సాంకేతిక లోపం స్తంభించిన ట్రాఫిక్

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 4:47 PM అనంతపురంGeneral
లారీ ఇంజన్లో సాంకేతిక లోపం స్తంభించిన ట్రాఫిక్ - Udayam
గుత్తిలోని గాంధీ చౌక్ వద్ద శనివారం కంటైనర్ లారీ ఇంజన్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో కంటైనర్ లారీ రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో గుత్తి నుండి గుంతకల్లు కు మరియు గుత్తి నుండి తాడపత్రి కి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...