వార్తలకు తిరిగి వెళ్లండి

సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తమిళనాడు వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

