వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ బోల్తా పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతరం గ్రామ శివారులో జరిగింది. వివరాల ప్రకారం..
దాచారం రైస్ మిల్ నుంచి సిఎంఆర్ బియ్యాన్ని తీసుకెళ్తున్న లారీ బస్సును తప్పించబోయే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Comments
Loading comments...

