Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాం ఫార్మ్‌లో ‘కిసాన్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 3:03 PM గుంటూరుGeneral
లాం ఫార్మ్‌లో ‘కిసాన్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
గుంటూరు లాంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ‘కిసాన్ మేళా–2026’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మేళాను లాంఛనంగా ప్రారంభించి, వ్యవసాయ మరియు అనుబంధ విభాగాల ప్రదర్శన శాలలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగులో రైతులు పాటించాల్సిన మెళకువలను సూచించారు.

Comments

G
Loading comments...