వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని లాలాగూడలో విషాదం చోటుచేసుకుంది. గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్ణాటకు చెందిన చరణప్ప, లక్ష్మీ దంపతులు లాలాగూడలో నివాసం ఉంటున్నారు.
ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని లక్ష్మీ మృతిచెందగా.. అది చూసిన చరణప్ప లాలాగూడ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య గోడవలే దీనికి కారణంగా తెలుస్తోంది.
Comments
Loading comments...

