Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాడ్జీలు, హోటళ్లపై నల్లపాడు పోలీసుల నిఘా

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 8:20 PM గుంటూరుGeneral
లాడ్జీలు, హోటళ్లపై నల్లపాడు పోలీసుల నిఘా - Udayam
గుంటూరులోని లాడ్జీలు, హోటళ్ల నిర్వాహకులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని నల్లపాడు పోలీసులు సూచించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నిర్వహించిన సమావేశంలో సీఐ పి. భాస్కర్ మాట్లాడారు. కస్టమర్ల ఐడీ వివరాలు నమోదు చేయాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ఆదేశించారు. వ్యభిచారం, డ్రగ్స్, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...