వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి ఏరియా కేకే-5 గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. సింగరేణి వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 40 శాతం లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వానికి సింగరేణి నుంచి రావాల్సిన బకాయిలతో పాటు సుమారు రూ.59 వేల కోట్లను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ నాయకుడు శ్రీనివాస్ కోరారు.
Comments
Loading comments...

