Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో 36% వాటా ఇవ్వాలి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:23 AM పెద్దపల్లి General
లాభాల్లో 36% వాటా ఇవ్వాలి - Udayam
రామగుండం సింగరేణి 2వ గనిపై సోమవారం జరిగిన గేటు మీటింగ్‌లో టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తి మాట్లాడారు. 2025-26 వార్షిక లాభాలను ప్రకటించి కార్మికులకు 36% వాటా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు మెడికల్‌ బోర్డు నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలతో కార్మికులు ఆర్థిక, మానసికంగా నష్టపోతున్నారని రామమూర్తి ఆరోపించారు.

Comments

G
Loading comments...