వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ సేవల్లో క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద, స్వర్ణ గ్రామం,
స్వర్ణ వార్డుల వద్ద అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్ ను ప్రజలు తమ మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేసి, అర్జీ పరిష్కారంపై నేరుగా ఫీడ్‌బ్యాక్ నమోదు చేయవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

