వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయానికి విద్యుత్ కోతలు, లోవోల్టేజీ సమస్యలను నిరసిస్తూ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. పంటలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
లోవోల్టేజీతో బోరు మోటార్లు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

