Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాబ్ బుకింగ్‌లో బలవంతపు టిప్స్

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 6:50 AM హైదరాబాద్General
క్యాబ్ బుకింగ్‌లో బలవంతపు టిప్స్ - Udayam
హైదరాబాద్‌లో క్యాబ్‌ అగ్రిగేటర్లు కేంద్ర నిబంధనలను ఉల్లంఘిస్తూ బుకింగ్ సమయంలో బలవంతంగా టిప్‌ వసూలు చేసే విధానాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో క్యాబ్‌ అగ్రిగేటర్‌ పాలసీ లేకపోవడంతో రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...