Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిటిలో వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 3:24 PM శ్రీకాకుళంGeneral
కవిటిలో వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు - Udayam
కవిటి మండలం బైరిపురం పంచాయతీ మాజీ సర్పంచ్ పుల్లట ప్రభాకర్ రావు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయనతో పాటు 50 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఇచ్చాపురం ఎమ్మెల్యే బి.అశోక్ బాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ విజయానికి ఎల్లవేళలా కృషి చేస్తామని కొత్తగా చేరిన వారు తెలిపారు.

Comments

G
Loading comments...