వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల టౌన్ కు చెందిన కొత్వాల సాయిరాం వృత్తి పనైనటువంటి (బార్బర్) పని చేస్తూ పురాతన వస్తువులు,నాణాలు సేకరిస్తాడు.క్విట్ ఇండియా ఉద్యమం జరిగి నేటికి 84 ఏండ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి కాలంలో ముద్రించిన నాణాన్ని చూపించారు.
ఆగస్టు 8,1942లో మహాత్మా గాంధీ జీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపి దేశానికి స్ఫూర్తిగా నిలిచాడన్నారు. అప్పుడు ముద్రించిన నాణెం తన వద్ద ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు
Comments
Loading comments...

