Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్

Follow Udayam on Google
raju Sep 01, 2026 2:55 PM నిజామాబాద్General
కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ - Udayam
నిజామాబాద్ లో సోమవారం టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తనపై చేసిన వ్యాఖ్యలకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవితది కన్నీళ్ల రాజకీయం. కేసీఆర్ కష్ట కాలంలో వదిలేసి వెళ్ళింది కవితనా నేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు ప్రధాన అనుచరులనే ఆమె టార్గెట్ చేస్తున్నారని, కవిత వాళ్ళ కేసీఆర్ మనోవేదనకు గురవుతున్నారన్నారు.

Comments

G
Loading comments...