Udayam Digital
Menu

క్వాంటం చదువులు కాగితాలకేనా?

Shruthi Nov 22, 2026 6:47 AM హైదరాబాద్General
క్వాంటం చదువులు కాగితాలకేనా? - Udayam Digital
భవిష్యత్తు సైబర్‌ భద్రతకు కీలకంగా మారనున్న క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. అయితే తెలంగాణ ఇంజనీరింగ్‌ విద్యలో ఈ పరిజ్ఞానం పుస్తకాలకే పరిమితమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌ సిలబస్‌లో చోటు కల్పించినా, ప్రత్యేక ప్రయోగశాలలు, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, ప్రాయోగిక శిక్షణ కొరవడినట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...