వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్కు చెందిన సురేష్ రెడ్డి-మంజులత దంపతులు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూతుళ్లను ఉన్నతంగా చదివించారు. పెద్ద కూతురు అనన్యరెడ్డి ఐఏఎస్గా ఎంపికై కర్ణాటకలో అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు.
చిన్న కూతురు చరణ ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ చదువుతున్నారు. కూతుళ్లను ఇష్టమైన రంగంలో ప్రోత్సహించడమే విజయానికి కారణమని తల్లిదండ్రులు తెలిపారు.
Comments
Loading comments...

