Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమిగానే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ - ఎమ్మెల్యే

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 9:44 PM విజయనగరంGeneral
కూటమిగానే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ - ఎమ్మెల్యే - Udayam
కూటమిగానే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీకి వెళ్తామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి తెలిపారు . బొబ్బిలి జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే బేబినాయనతో కలిసి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. వైసిపి హయంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతాయన్నారు.

Comments

G
Loading comments...