కూటమి తీరుపై ఆదినారాయణరెడ్డి ఫైర్

కూటమిలో స్పష్టత లేకుండా ఒకటి ప్రకటించి మరొకటి అమలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు, లోకేశ్‌తో జరిపిన చర్చల్లో తమకు అంగీకారం కుదరలేదని, ఢిల్లీలో స్పష్టత వచ్చే వరకు తమ వారి రాజీనామాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
