వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రబుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అనేక రంగాల్లో వేగవంతమైన పురోగతి సాధిస్తోందని MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గం TDP పార్టీ శ్రేణులతో జరిగిన క్యాడర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ప్రబుత్వ విజయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.
Comments
Loading comments...

