వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రిలోని కాల్వగడ్డ వీధి, పద్మవాణి పాఠశాల వీధి ప్రాంతాల్లో ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్లు సక్రమంగా అందుతుండడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వార్డులో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

