Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

Follow Udayam on Google
Mohammad Oct 05, 2026 3:59 PM అనంతపురంGeneral
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం - Udayam
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావ్ కేశవ్, గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం పేర్కొన్నారు. సోమవారం సింగనమల నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో అయినా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు.

Comments

G
Loading comments...