వార్తలకు తిరిగి వెళ్లండి

మాయమాటలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని వారి ఉసురు ప్రభుత్వానికి ఓటమి తెస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులు ఉద్దేశించి మీడియా సమావేశంలో మాట్లాడారు.
నియోజకవర్గ వ్యాప్తంగా నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షపాతి వైఎస్ఆర్ పార్టీ అని అన్నారు. మాజీ ఎంపీ చంద్రశేఖర్, వరహాల నాయుడు పాల్గొన్నారు.
Comments
Loading comments...

