వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంలో భాగంగా శనివారం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు విసృతంగా చర్చించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

