Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి పాలనలోనే సంక్షేమం అభివృద్ధి ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Sep 02, 2026 1:41 PM నెల్లూరుGeneral
కూటమి పాలనలోనే సంక్షేమం అభివృద్ధి ఎమ్మెల్యే - Udayam
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రెండేళ్ల కాలంలోనే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా చేపడుతుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. బుధవారం ఆయన వెంకటగిరి పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన పనులను వివరించారు.

Comments

G
Loading comments...