వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం అంటేనే సంక్షేమం, అభివృద్ధికి నిదర్శనమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. 41వ డివిజన్ మల్లయ్య అగ్రహారంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

