వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పారదర్శకంగా , శరవేగంగా నిర్వహిస్తిన్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
ఆదివారం సాలూరులో స్తానిక 8 వార్డులో ఆమె ఇంటింటికి TDP కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి రెండేళ్లలో చేపట్టిన పథకాలు వివరిసూ కరపత్రాలు పంపిణీ చేశారు.అనంతరం పలు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

