వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం డెల్టా ప్రాంతాన్ని ఎడారిగా మార్చిందని వైసీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు విమర్శించారు. భట్టిప్రోలులో బుధవారం వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే డెల్టాను కరువు ప్రాంతంగా ప్రకటించి ఎండిపోయిన ప్రతి ఎకరాకూ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

