వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచి మండలంలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. సంప్రదాయ సాగులో పెట్టుబడులు పెరగడంతో రైతులు ఆయిల్‌పామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు 788 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది కొత్తగా 79 ఎకరాల్లో నాట్లు వేశారు.
సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 25 ఏళ్ల పాటు స్థిరమైన దిగుబడులతో లాభాలు పొందవచ్చని హెచ్‌ఓ అపర్ణ తెలిపారు.
Comments
Loading comments...

