వార్తలకు తిరిగి వెళ్లండి
కొమరాడ మండలం కూనేరు నుంచి ఇంద్రనగరం వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం మధ్యాహ్నం రోడ్డుపై గుంతలో ట్రాక్టర్ బోల్తా పడింది.
దీంతో ప్రయాణికులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుక లారీల సంచారం వల్ల రోడ్డు పాడై గుంతలు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
Comments
Loading comments...

