వార్తలకు తిరిగి వెళ్లండి

కేశంపేట మండలం లింగంధన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పాత నీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. ట్యాంకు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి.
ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి శిథిలమైన ట్యాంకును తొలగించి, విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

