వార్తలకు తిరిగి వెళ్లండి
సిరికొండ మండల పరిషత్ కార్యాలయ ప్రహరీ గోడ కూలి నేలమట్టమైంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన కార్యాలయ భవనం పరిస్థితిపై అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి భవనం, ప్రహరీ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

