Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీల కొరత.. డ్రోన్ ద్వారా మందుల పిచికారి

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:59 AM వికారాబాద్General
కూలీల కొరత.. డ్రోన్ ద్వారా మందుల పిచికారి - Udayam
దుద్యాల మండలంలో వాతావరణ మార్పుల కారణంగా వరి పంటలు రోగాల బారిన పడుతున్నాయి. ఏపుగా పెరిగిన పంటలో క్రిమిసంహారక మందులు పిచికారి చేసేందుకు కూలీలు దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో డ్రోన్ల సహాయంతో మందులు పిచికారి చేస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Comments

G
Loading comments...