వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని విష్ణుప్రియ లాడ్జి ఎదుట ఫుట్‌పాత్ సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
ఆదివారం డయల్-112 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ స్వామి గౌడ్ కోరారు.
Comments
Loading comments...

