వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మట్టే ప్రసన్న కుమార్ నియమితులయ్యారు. కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన నియామక పత్రాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జి బండి రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వర్గాల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

