వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం కూడవెల్లి వాగును పరిశీలించి, ప్రవాహ మార్గం, ప్రస్తుత నీటి ప్రవాహ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

