వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను,మందులను పరిశీలించారు.రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలు వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు.
వైద్యులు, సిబ్బంది రోగులకు ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
Comments
Loading comments...

