Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబం కళ్లముందే ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 6:30 AM వరంగల్General
కుటుంబం కళ్లముందే ఆత్మహత్య - Udayam
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నర్రెంగతండాలో కుటుంబ కలహాలతో బానోతు జవహర్‌లాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి, బంగారు ఆభరణాల గొడవలో భాగంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే అతను ఉరివేసుకుని మృతి చెందాడు.

Comments

G
Loading comments...