వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మహబూబ్ నగర్ డీసీసీ జనరల్ సెక్రటరీ బంగ్లా రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను త్రివంగా ఖండించారు.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
Comments
Loading comments...

