Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలు బంద్‌?

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 6:44 AM జాతీయంGeneral
కుటుంబ నియంత్రణ ప్రోత్సాహకాలు బంద్‌? - Udayam
రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గిపోవడంతో, ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి నిర్వహణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ఇచ్చే ప్రోత్సాహక బడ్జెట్‌ను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...