వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఇందిరమ్మ కుట్టు మిషన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించినట్లు భిక్కనూర్ ఎంపీడీవో సవితారెడ్డి తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 100% సబ్సిడీపై ప్రభుత్వం కుట్టు మిషన్లు అందించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

