వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ వర్గానికి చెందిన మహిళలు ఇందిరమ్మ కుట్టు మిషన్ ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని దోమకొండ ఎంపీడీవో మధురిమ తెలిపారు.
పేద కుటుంబాలకు చెందిన మహిళలకు 100% సబ్సిడీపై కుట్టు మిషన్ లు ప్రభుత్వం సరపర చేస్తుందని చెప్పారు. వచ్చేనెల 15 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇట్టి అవకాశాన్ని బీసీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

