Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్ఠు వ్యాధి నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 4:24 PM జయ శంకర్ భూపాలపల్లి General
కుష్ఠు వ్యాధి నిర్మూలనపై కేంద్ర బృందం సమీక్ష - Udayam
రేగొండ పీహెచ్‌సీని కేంద్ర కుష్ఠు వ్యాధి నివారణ బృందం సందర్శించింది. CLTRI డైరెక్టర్‌ డా. వీరకుమారన్‌ నేతృత్వంలో కేసుల గుర్తింపు, చికిత్స, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, కుటుంబ సభ్యుల పరీక్షలపై సిబ్బందితో సమీక్షించారు. చర్మంపై స్పర్శ తెలియని మచ్చలు, తిమ్మిరి వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కుష్ఠు వ్యాధి పూర్తిగా నయం అవుతుందని, రోగుల పట్ల వివక్ష చూపరాదని తెలిపారు.

Comments

G
Loading comments...