వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లాలో సెప్టెంబర్ 11 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వేకు సంబంధించిన పోస్టర్లు బ్యానర్లను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ కలెక్టరేట్‌లోని సమావేశభవన్‌లో ఆవిష్కరించారు .
అంగవైకల్యాన్ని నివారించడానికి ముందుగానే కుష్ఠు వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తాము అనే లక్ష్యంతో రెండు వారాల పాటు జిల్లావ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

