వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్య తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో బానోత్ అనూష (35) తన ఇద్దరు పిల్లలు విశాల్ కృష్ణ (9), వర్షిణి (5)తో కలిసి వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Loading comments...

