Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుస్తున్న వర్షాలకు పాడైపోయిన కు గ్రామాల రోడ్లు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 8:41 PM నిర్మల్General
కురుస్తున్న వర్షాలకు పాడైపోయిన కు గ్రామాల రోడ్లు - Udayam
మామడ మండలంలోని గిరిజనకు గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్లు కురుస్తున్న వర్షాల కారణంగా మరింత పాడైపోయి నడవలేని దుస్థితికి చేరుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. పక్కా బీటీ రోడ్లు తమ గ్రామాలకు లేకపోగా ఉన్న మట్టి రోడ్డు కురుస్తున్న వర్షాల కారణంగా నడవలేని దుస్థితికి చేరుకుంటున్నాయని వాహానదారులు పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలకు వెంటనే తారు రోడ్లు వేయాలని వారు కోరారు.

Comments

G
Loading comments...