Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో విఘ్నేశ్వురుడికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 9:42 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో విఘ్నేశ్వురుడికి ప్రత్యేక పూజలు - Udayam
వినాయక చవితిని పురస్కరించుకొని కురుపాంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు. మండపాలను విద్యుత్ దీపాలతో అలంకరించి గణనాథుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకుడి నామస్మరణతో మండపాల పరిసరాలు భక్తిమయంగా మారాయి.

Comments

G
Loading comments...