Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాం MLA సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

Follow Udayam on Google
Ganga Sep 22, 2026 4:37 PM పార్వతీపురం మన్యంGeneral
గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన 25 కుటుంబాలు కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈ మేరకు మంగళవారం గుమ్మలక్ష్మీపురంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలను వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిని చూసి పార్టీలో చేరమన్నారు.

Comments

G
Loading comments...