వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్లో కురుపాం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు.
8వ తరగతి విద్యార్థి రాజేశ్, 9వ తరగతి విద్యార్థిని శ్రావణి, 10వ తరగతి విద్యార్థిని హేమలత ప్రథమ స్థానాలను సాధించి జిల్లా స్థాయిలో జరగనున్న పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల ప్రతిభ పట్ల పాఠశాల ప్రిన్సిపల్ రామలక్ష్మి, ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

