Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీషీటర్లకు కర్నూలు ఎస్పీ వార్నింగ్

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 11:30 AM కర్నూలుGeneral
రౌడీషీటర్లకు కర్నూలు ఎస్పీ వార్నింగ్ - Udayam
రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, నిరంతర నిఘా కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. సమస్యలు ఎదురైతే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...