Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 7:07 PM కర్నూలుGeneral
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి - Udayam
ఆస్పరి మండలం శంకరబండ శివారులో రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దామోదరమ్మ (76) అక్కడికక్కడే మృతి చెందారు. పత్తికొండ మండలం దేవనబండకు చెందిన ఆమె రామతీర్థం దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి మొలగవల్లికి వెళ్తున్న బస్సు ఆమెను ఢీకొట్టింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...